బటిండా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బటిండా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భటిండా, మాన్సా, ముక్త్‌సర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ 2009 నుండి లోక్‌సభలో బటిండా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1][2] ఆమె 2009 సాధారణ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి (కెప్టెన్ అమరీందర్ సింగ్ కుమారుడు) రణిందర్ సింగ్ పై 1,20,948 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19,395 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై,, 2019లో కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ పై 21,722 ఓట్ల మెజారితో వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2022లో గెలిచిన ఎమ్మెల్యే
83 లంబి జనరల్ ముక్త్‌సర్ ఆప్ గుర్మీత్ సింగ్ ఖుడియాన్
91 భూచో మండి ఎస్సీ భటిండా ఆప్ మాస్టర్ జగ్సీర్ సింగ్
92 బటిండా అర్బన్ జనరల్ భటిండా ఆప్ జగ్రూప్ సింగ్ గిల్
93 బటిండా రూరల్ ఎస్సీ భటిండా ఆప్ అమిత్ రత్తన్ కోట్‌ఫట్టా
94 తల్వాండి సాబో జనరల్ భటిండా ఆప్ బల్జీందర్ కౌర్
95 మౌర్ జనరల్ భటిండా ఆప్ సుఖ్వీర్ సింగ్ మైసెర్ఖానా
96 మాన్సా జనరల్ మాన్సా ఆప్ విజయ్ సింగ్లా
97 సర్దుల్‌గఢ్ జనరల్ మాన్సా ఆప్ గురుప్రీత్ సింగ్ బనావాలి
98 బుధలాడ ఎస్సీ మాన్సా ఆప్ బుద్ రామ్ సింగ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 సర్దార్ హుకుమ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1952 అజిత్ సింగ్
1957 సర్దార్ హుకుమ్ సింగ్
1957 అజిత్ సింగ్
1962 ధన్నా సింగ్ గుల్షన్ అకాలీదళ్
1967 కికర్ సింగ్ అకాలీ దళ్ (సంత్ గ్రూప్)
1971 భాన్ సింగ్ భౌరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 ధన్నా సింగ్ గుల్షన్ అకాలీదళ్
1980 హకం సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 తేజా సింగ్ దర్ది అకాలీదళ్
1989 బాబా సుచా సింగ్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
1991 కేవల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 హరీందర్ సింగ్ ఖల్సా శిరోమణి అకాలీదళ్
1998 చతిన్ సింగ్ సమోన్
1999 భాన్ సింగ్ భౌరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2004 పరమజిత్ కౌర్ గుల్షన్ శిరోమణి అకాలీదళ్
2009 హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
2014
2019 [3]

మూలాలు[మార్చు]

  1. "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
  2. "Delimitation Order & Notification - 2006" (PDF). Electoral Office, Punjab. Retrieved 9 May 2013.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.