Jump to content

హరీందర్ సింగ్ ఖల్సా

వికీపీడియా నుండి
హరీందర్ సింగ్ ఖల్సా

పదవీ కాలం
2014 – 2019
ముందు సుఖ్‌దేవ్ సింగ్ తులారాశి
తరువాత అమర్ మల్కియాత్ సింగ్
నియోజకవర్గం ఫతేగఢ్ సాహిబ్
పదవీ కాలం
1996 – 1998
ముందు కేవల్ సింగ్
తరువాత చతిన్ సింగ్ సమోన్
నియోజకవర్గం బటిండా

వ్యక్తిగత వివరాలు

జననం (1947-06-12) 1947 జూన్ 12 (వయసు 77)
లూథియానా , పంజాబ్, బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (మార్చి 2019 - డిసెంబర్ 2020)
ఆమ్ ఆద్మీ పార్టీ (2013-2019)
[శిరోమణి అకాలీదళ్] (1998-2013) (2022-ప్రస్తుతం)
వృత్తి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త

హరీందర్ సింగ్ ఖల్సా (జననం 12 జూన్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996లో బటిండా నియోజకవర్గం నుండి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేగఢ్ సాహిబ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] [2][3]

మూలాలు

[మార్చు]
  1. "Suspended AAP Lawmaker Harinder Singh Khalsa Joins BJP".
  2. "Khalsa: Not involved in any anti-party activity | Chandigarh News - Times of India". The Times of India. 5 October 2015.
  3. "Former Ambassador beats richest candidate in Punjab". The Times of India. 2014-05-17.