అమర్ మల్కియాత్ సింగ్
Appearance
అమర్ మల్కియాత్ సింగ్ (జననం 26 మే 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేగఢ్ సాహిబ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][1]
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.
- ↑ The Indian Express (2024). "Amar Malkiat Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2024. Retrieved 11 September 2024.