హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పంజాబ్ |
అక్షాంశ రేఖాంశాలు | 31°30′0″N 75°54′0″E |
హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుర్‌దాస్‌పూర్, కపూర్తలా, హోషియార్‌పూర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2022లో గెలిచిన ఎమ్మెల్యే | |
8 | శ్రీ హరగోవింద్‌పూర్ | ఎస్సీ | గురుదాస్‌పూర్ | ఆప్ | అమర్‌పాల్ సింగ్ | |
26 | భోలాత్ | జనరల్ | కపూర్తలా | కాంగ్రెస్ | సుఖ్‌పాల్ సింగ్ ఖైరా | |
29 | ఫగ్వారా | ఎస్సీ | కపూర్తలా | కాంగ్రెస్ | బల్వీందర్ సింగ్ ధాలివాల్ | |
39 | ముకేరియన్ | జనరల్ | హోషియార్‌పూర్ | బీజేపీ | జంగీ లాల్ మహాజన్ | |
40 | దసుయా | జనరల్ | హోషియార్‌పూర్ | ఆప్ | కరంబీర్ సింగ్ గుమాన్ | |
41 | ఉర్మార్ | జనరల్ | హోషియార్‌పూర్ | ఆప్ | జస్వీర్ సింగ్ రాజా గిల్ | |
42 | షామ్ చౌరాసి | ఎస్సీ | హోషియార్‌పూర్ | ఆప్ | రవ్జోత్ సింగ్ | |
43 | హోషియార్‌పూర్ | జనరల్ | హోషియార్‌పూర్ | ఆప్ | బ్రహ్మ శంకర్ జింపా | |
44 | చబ్బేవాల్ | ఎస్సీ | హోషియార్‌పూర్ | కాంగ్రెస్ | డా. రాజ్ కుమార్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | దివాన్ చంద్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | సర్దార్ బల్దేవ్ సింగ్ | ||
1962 | అమర్ నాథ్ | ||
1967 | జై సింగ్ | భారతీయ జనసంఘ్ | |
1971 | దర్బారా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | బలదేవ్ ప్రకాష్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | జ్ఞాని జైల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | కమల్ చౌదరి | ||
1989 | |||
1991 | |||
1996 | కాన్షీ రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
1998 | కమల్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
1999 | చరణ్‌జిత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | అవినాష్ రాయ్ ఖన్నా | భారతీయ జనతా పార్టీ | |
2009 | సంతోష్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | విజయ్ సంప్లా | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | సోమ్ ప్రకాష్ | ||
2024 | రాజ్ కుమార్ చబ్బెవాల్ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.