ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం షహీద్ భగత్ సింగ్, రూప్‌నగర్, మొహాలీ, హోషియార్‌పూర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
45 | గర్‌శంకర్ | జనరల్ | హోషియార్‌పూర్ |
46 | బంగా | ఎస్సీ | షహీద్ భగత్ సింగ్ నగర్ |
47 | నవన్ షహర్ | జనరల్ | షహీద్ భగత్ సింగ్ నగర్ |
48 | బాలాచౌర్ | జనరల్ | షహీద్ భగత్ సింగ్ నగర్ |
49 | ఆనందపూర్ సాహిబ్ | జనరల్ | రూపనగర్ |
50 | రూప్‌నగర్ | జనరల్ | రూపనగర్ |
51 | చమ్‌కౌర్ సాహిబ్ | ఎస్సీ | రూపనగర్ |
52 | ఖరార్ | జనరల్ | మొహాలీ |
53 | సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ | జనరల్ | మొహాలీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Anandpur Sahib Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.
- ↑ Singh, Prabhjot (16 February 2008). "3 Parliament, 16 assembly seats get new names". The Tribune. Retrieved 2009-04-19.
- ↑ Hindustan Times (29 April 2014). "Anandpur Sahib: All you should know about your constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.