ప్రేమ్ సింగ్ చందుమజ్రా
స్వరూపం
ప్రేమ్ సింగ్ చందుమజ్రా (జననం 1 జనవరి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం & ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Parliament of India
- ↑ "Patiala Partywise Comparison". Archived from the original on 11 ఏప్రిల్ 2005. Retrieved 15 జనవరి 2009.
- ↑ "Chandumajra has a track record of successive defeats in Lok Sabha, assembly elections". Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 7 ఏప్రిల్ 2014.
- ↑ "Punjab: Shot in arm for Badal as Chandumajra returns to SAD". 19 January 2007.