Jump to content

రాజ్ కుమార్ చబ్బెవాల్

వికీపీడియా నుండి

రాజ్ కుమార్ చబ్బెవాల్ (జననం 8 మే 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హోషియార్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.
  2. "Party changers | Shifting hues" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 2 March 2025. Retrieved 22 March 2025.