అమృత్‌సర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత్‌సర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°37′48″N 74°55′12″E మార్చు
పటం

అమృత్‌సర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం పేరు చిత్రం పార్టీ
1952 సరూప్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1957 బలదేవ్ ప్రకాష్ భారతీయ జనసంఘ్
1962
1967
1969 జియాన్ చంద్ ఖర్బందా భారత జాతీయ కాంగ్రెస్
1972
నియోజకవర్గం లేదు
2012 నవజ్యోత్ కౌర్ సిద్ధూ బీజేపీ
2017[3] నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారత జాతీయ కాంగ్రెస్
2022 [4] జీవన్ జ్యోత్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: అమృత్‌సర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ జీవన్ జ్యోత్ కౌర్ 39,679 36.74 21.98
కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ 32,929 30.49 30.19
శిరోమణి అకాలీదళ్ బిక్రమ్ సింగ్ మజితియా 25,188 23.32 కొత్తది
బీజేపీ జగ్మోహన్ సింగ్ రాజు 7,286 6.75 10.98
నోటా నోటా 690 0.64
మెజారిటీ 6,750 6.25
పోలింగ్ శాతం 1,08,003 64.17 0.77
నమోదైన ఓటర్లు 1,68,300
కాంగ్రెస్ పై ఆప్ గెలిచింది స్వింగ్ 19.3
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: అమృత్‌సర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు
%
±%
కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్దూ 60,477 60.68 32.47
బీజేపీ రాకేష్ కుమార్ హనీ 17,668 17.73 18.57
ఆప్ సరబ్జోత్ సింగ్ ధంజల్ 14,715 14.76 కొత్తది
స్వతంత్ర మన్‌దీప్ సింగ్ మన్నా 1,863 1.87 కొత్తది
సి.పి.ఐ బల్దేవ్ సింగ్ 1,586 1.59
బీఎస్పీ టార్సెమ్ సింగ్ 1,237 1.24
మెజారిటీ 42,809 42.95
పోలింగ్ శాతం 99,771 64.94 -1.22
నమోదైన ఓటర్లు 1,53,629
బీజేపీ పై కాంగ్రెస్ గెలిచింది స్వింగ్ 25.52
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2012: అమృత్‌సర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ నవజ్యోత్ కౌర్ సిద్ధూ 33,406 36.3
స్వతంత్ర సిమర్‌ప్రీత్ కౌర్ 26,307 28.59
కాంగ్రెస్ సునీల్ దత్తి 25,964 28.21
సి.పి.ఐ బల్దేవ్ సింగ్ 3,416 3.71
BSP టార్సెమ్ సింగ్ 1,667 1.81
మెజారిటీ 7,099 7.71
పోలింగ్ శాతం 92,054 66.18 కొత్తది
నమోదైన ఓటర్లు
బీజేపీ గెలుపు

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]