జలంధర్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జలంధర్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం, జలంధర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012 పర్గత్ సింగ్ కాంగ్రెస్
2017[3]
2022[4]

2022 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022[5]:
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ పర్గత్ సింగ్ పొవార్ 40,507 32.63
ఆమ్ ఆద్మీ పార్టీ సురిందర్ సింగ్ సోది 34,662 27.99
శిరోమణి ఆకలి దళ్ జగబీర్ సింగ్ బ్రార్ 27387
మెజారిటీ 5,845
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,93,666

2017 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: జలంధర్ కంటోన్మెంట్
పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ పర్గత్ సింగ్ 59,349
శిరోమణి అకాలీ దళ్ సరబ్జిత్ సింగ్ మక్కర్ 30,225
ఆప్ హరికృషణ్ సింగ్ వాలియా 25912
బీఎస్పీ అమ్రిక్ చంద్ 7987
మెజారిటీ 29,124
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,84,483

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commission of India (2022). "Jalandhar Cantonment results 2022". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]