డేరా బాబా నానక్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
డేరా బాబా నానక్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గురుదాస్పూర్ లోక్సభ నియోజకవర్గం, గుర్దాస్పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1951 | జోగిందర్ సింగ్ | కాంగ్రెస్ |
1957 | వార్యం సింగ్ | |
1962 | మఖన్ సింగ్ | అకాలీదళ్ |
1967 | ||
1969 | సంతోఖ్ సింగ్ రంధవా | కాంగ్రెస్ |
1972 | ||
1977 | డాక్టర్ జోధ్ సింగ్ | అకాలీదళ్ |
1980 | సంతోఖ్ సింగ్ రంధవా | కాంగ్రెస్ |
1985 | నిర్మల్ సింగ్ కహ్లాన్ | శిరోమణి అకాలీదళ్ |
2002 | సుఖ్జిందర్ సింగ్ రంధవా | కాంగ్రెస్ |
2007 | నిర్మల్ సింగ్ కహ్లాన్ | శిరోమణి అకాలీదళ్ |
2012 | సుఖ్జిందర్ సింగ్ రంధావా | కాంగ్రెస్ |
2017 | ||
2022[3] |
2022 ఎన్నికల ఫలితాలు
[మార్చు]పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: 10. డేరా బాబా నానక్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | 52,555 | 36.41 | |||
శిరోమణి అకాలీదళ్ | రవికరణ్ సింగ్ కహ్లోన్ | 52089 | 36.08 | ||
ఆప్ | గురుదీప్ సింగ్ | 31742 | |||
నోటా | పైవేవీ కాదు | ||||
మెజారిటీ | 466 | 0.33 | |||
పోలింగ్ శాతం | |||||
నమోదైన ఓటర్లు | 1,94,613 |
2017 ఎన్నికల ఫలితాలు
[మార్చు]పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: 10. డేరా బాబా నానక్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | సుఖ్జిందర్ సింగ్ రంధవా | 60385 | 42.83 | ||
శిరోమణి అకాలీదళ్ | సుచా సింగ్ లంగా | 59191 | 41.98 | ||
ఆప్ | గుర్పర్తాప్ సింగ్ ఖుషల్పూర్ | 17222 | 12.21 | ||
నోటా | పైవేవీ కాదు | 961 | 0.68 | ||
మెజారిటీ | |||||
పోలింగ్ శాతం | |||||
నమోదైన ఓటర్లు | 1,83,088 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
- ↑ News18 (2022). "dera-baba-nanak Election 2022: dera-baba-nanak Assembly Seat Results" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)