ఆటమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆటమ్ నగర్
నియోజకవర్గం
(శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాలూథియానా జిల్లా
నియోజకవర్గ విషయాలు

ఆటమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లూథియానా లోక్‌సభ నియోజకవర్గం, లుధియానా జిల్లా పరిధిలో ఉంది.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012 సిమర్జిత్ సింగ్ బైన్స్ స్వతంత్ర
2017[2] లోక్ ఇన్సాఫ్ పార్టీ
2022 [3] కుల్వంత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీ

2022[మార్చు]

2022 : ఆటమ్ నగర్
Party Candidate Votes % ±%
ఆమ్ ఆద్మీ పార్టీ[4] కుల్వంత్ సింగ్ సిద్ధూ 44601 42.44
భారత జాతీయ కాంగ్రెస్ కమల్జిత్ సింగ్ కార్వాల్ [5] 28247 26.88
లోక్ ఇన్సాఫ్ పార్టీ సిమార్జిత్ సింగ్ బైన్స్ 12720 12.1
SAD హరీష్ రాయ్ 7120 6.78
NOTA None of the above 810 0.77
మెజారిటీ 16354 15.56

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Financial express (18 February 2022). "Punjab Elections 2022: Full list of Aam Aadmi Party (AAP) candidates and their constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
  5. "Punjab Elections 2022: Full list of Congress Candidates and their Constituencies". FE Online. No. The Financial Express (India). The Indian Express Group. February 18, 2022. Retrieved 18 February 2022.