ఫిరోజ్‌పూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఫిరోజ్‌పూర్ రూరల్ | |
|---|---|
| Constituency No. 77 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పంజాబ్ |
| District | ఫిరోజ్‌పూర్ |
| Lok Sabha constituency | ఫిరోజ్‌పూర్ |
| Reservation | జనరల్ |
| Member of Legislative Assembly | |
| Incumbent రజనీష్ కుమార్ దహియా | |
| Party | ఆమ్ ఆద్మీ పార్టీ |
| Elected year | 2022 |
ఫిరోజ్‌పూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫిరోజ్‌పూర్ జిల్లా, ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
|---|---|---|
| 2022[2][3] | రజనీష్ కుమార్ దహియా | ఆమ్ ఆద్మీ పార్టీ |
| 2017[4][5] | సత్కర్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2012[6][7] | జోగిందర్ సింగ్ అలియాస్ జిందు | శిరోమణి అకాలీదళ్ |
ఎన్నికల ఫలితం 2022
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
|---|---|---|---|---|
| ఆమ్ ఆద్మీ పార్టీ | రజనీష్ దహియా | 75293 | 49.56 | |
| శిరోమణి అకాలీదళ్ | జోగిందర్ సింగ్ జిందు | 47547 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ | అషు బంగర్ | 20396 | ||
| శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | నసీబ్ కౌర్ | 3196 | ||
| స్వతంత్ర | మోర్దా సింగ్ | 1749 | ||
| పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ | జస్విందర్ సింగ్ | 777 | ||
| నోటా | పైవేవీ లేవు | 593 | ||
| మెజారిటీ | 27746 | 18.26 | ||
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Punjab General Legislative Election 2022". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2022.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
- ↑ Election Commission of India. "Punjab General Legislative Election 2017". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
- ↑ "Members". www.punjabassembly.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2022.
- ↑ Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.