మజితా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మజితా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1] మజితా నియోజకవర్గంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో VVPATలను ఉపయోగించారు.[2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1977 ప్రకాష్ సింగ్ మజితా | శిరోమణి అకాలీదళ్
1990
1985 సురీందర్‌పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1992 రంజిత్ సింగ్
1997 ప్రకాష్ సింగ్ మజితా | శిరోమణి అకాలీదళ్
2001^ రాజ్ మొహిందర్ సింగ్ మజితా
2002 స్విందర్ సింగ్ కతునంగల్ భారత జాతీయ కాంగ్రెస్
2007 బిక్రమ్ సింగ్ మజితియా శిరోమణి అకాలీదళ్
2012
2017[4]
2022[5] గనీవ్ కౌర్ మజితియా[6]

2022 ఎన్నికల ఫలితాలు[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శిరోమణి అకాలీదళ్ గనీవే కౌర్ మజితియా 57027 46.69
ఆమ్ ఆద్మీ పార్టీ సుఖ్జిందర్ రాజ్ సింగ్ (లల్లీ మజితియా) 30965 25.35
భారత జాతీయ కాంగ్రెస్ జగ్విందర్ పాల్ సింగ్ (జగ్గా మజితియా) 26008 21.29
శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) కుల్వంత్ సింగ్ కోట్ల గుజ్రాన్ 3,553 2.91 2.37^
బీజేపీ పర్దీప్ సింగ్ 1654 1.35 1.35^
నోటా పైవేవీ కాదు
మెజారిటీ 26,062
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు
ఫలితం శిరోమణి అకాలీదళ్ గెలుపు

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Gurpreet Singh Nibber (30 December 2016). "Punjab polls: In high-profile seats, EC leaves no scope for rivals to complain". Hindustan Times.
  3. Chief Electoral Officer – Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Goyal, Divya (12 March 2022). "The Chosen 13: 'Padwoman', Moga's doctor among Punjab's women MLAs". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 20 March 2022.

బయటి లింకులు[మార్చు]