షాకోట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాకోట్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం, జలంధర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 దలీప్ సింగ్ శిరోమణి అకాలీదళ్
2012 అజిత్ సింగ్ కోహర్ శిరోమణి అకాలీదళ్
2017[3] అజిత్ సింగ్ కోహర్[1] శిరోమణి అకాలీదళ్
2018^ హర్దేవ్ సింగ్ లాడి భారత జాతీయ కాంగ్రెస్
2022[4]

2022 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022:
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ 51661 38.99
శిరోమణి అకాలీదళ్ 39582 29.87
ఆప్[5] 29348 22.15
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) 5779 4.36
SSP 1673 1.26
బీజేపీ 1449 1.09
నోటా పైవేవీ కాదు 866 0.65
మెజారిటీ 12079 9.12
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,82,103

2018 ఉప ఎన్నిక ఫలితం[మార్చు]

ఉప ఎన్నిక, 2018: షాకోట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ హర్దేవ్ సింగ్ లాడి 82,747 63.11
శిరోమణి అకాలీదళ్ నాయబ్ సింగ్ కోహర్ 43,945 33.52
ఆప్ రత్తన్ సింగ్ 1,900 1.45
నోటా పైవేవీ కాదు 1,268 0.97
మెజారిటీ 38,802 29.59
పోలింగ్ శాతం 1,32,391 76.61

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (22 February 2022). "Punjab Elections 2022: Full list of Aam Aadmi Party (AAP) candidates and their constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.

బయటి లింకులు[మార్చు]