ధనౌలా శాసనసభ నియోజకవర్గం
Appearance
ధనౌలా | |
---|---|
రాష్ట్ర శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
లోకసభ నియోజకవర్గం | సంగ్రూర్ |
ఏర్పాటు తేదీ | 1972 |
రద్దైన తేదీ | 2012 |
మొత్తం ఓటర్లు | 1,30,352 (2007)[1] |
రిజర్వేషన్ | జనరల్ |
ధనౌలా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండగా 2012లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[2]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1972 | సుఖ్దేవ్ సింగ్ | స్వతంత్ర |
1977 | సంపూరన్ సింగ్ | సిపిఎం |
1980 | రాజిందర్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ (i) |
1985 | గోబింగ్ సింగ్ లాంగోవాల్ | శిరోమణి అకాలీదళ్ |
1992 | మంజిత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1997 | గోవింద్ సింగ్ లాంగోవాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2002[3] | ||
2007[4] | కులదీప్ సింగ్ భటల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2007
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
---|---|---|---|
ఐఎన్సీ | కులదీప్ సింగ్ భటల్ | 42,105 | |
శిరోమణి అకాలీదళ్ | గోవింద్ సింగ్ లాంగోవాల్ | 38581 | |
శిరోమణి అకాలీదళ్ (ఎ) | సిమ్రంజిత్ సింగ్ మాన్ | 16303 | |
స్వతంత్ర | రాజ్విందర్ కౌర్ రోజీ భాతల్ | 5869 | |
బీఎస్పీ | కర్నైల్ సింగ్ డులెట్ | 3411 | |
సీపీఐ(ఎంఎల్)ఎల్ | లభ్ సింగ్ అక్లియా | 1569 | |
పోలింగ్ శాతం | 107838 | ||
మెజారిటీ | 3524 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Punjab General Legislative Election 2007". Election Commission of India. 10 May 2022. Retrieved 15 May 2022.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2012 TO THE LEGISLATIVE ASSEMBLY OF PUNJAB" (PDF). ELECTION COMMISSION OF INDIA. 6 March 2012.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
- ↑ "Mann to contest from Dhanaula". The Tribune, Chandigarh, India - Punjab. Archived from the original on 27 జూన్ 2022. Retrieved 27 June 2022.