జాగ్రావ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాగ్రావ్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాలూధియానా
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య70
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభలూథియానా

జాగ్రావ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లూథియానా లోక్‌సభ నియోజకవర్గం, లుధియానా జిల్లా పరిధిలో ఉంది.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు చిత్రం పార్టీ
1951 గోపాల్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1952 ఇక్బాల్ సింగ్
1957 హర్పర్కాష్ కౌర్ భారత జాతీయ కాంగ్రెస్
1962 లచ్మన్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1967 జి. సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1969 నహర్ సింగ్
1972 తారా సింగ్ శిరోమణి అకాలీదళ్
1977 దలీప్ సింగ్
1980 జగ్రూప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 గురుదీప్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1992 దర్శన్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
1997 భాగ్ సింగ్ శిరోమణి అకాలీదళ్
2002
2007 గురుదీప్ భాయిని భారత జాతీయ కాంగ్రెస్
2012 శివ రామ్ కలేర్ శిరోమణి అకాలీదళ్
2017[2] సరవజిత్ కౌర్ మనుకే ఆమ్ ఆద్మీ పార్టీ
2022[3]

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]