Jump to content

సునీల్ జాఖర్

వికీపీడియా నుండి
సునీల్ కుమార్ జాఖర్
సునీల్ జాఖర్


పంజాబ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 జూలై 4 -
ముందు అశ్విని శర్మ

పదవీ కాలం
2017 డిసెంబర్ 15 – 2019 మే 23
ముందు వినోద్ ఖన్నా
తరువాత సన్నీ డియోల్
నియోజకవర్గం గురుదాస్‌పూర్

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2017 మే 4 – 2021 జూలై 18
ముందు అమరిందర్ సింగ్
తరువాత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

పదవీ కాలం
2012 మార్చి 14 – 2015 డిసెంబర్ 11
ముందు రాజిందర్ కౌర్ భట్టల్
తరువాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ

పదవీ కాలం
2002 – 2017
ముందు రామ్ కుమార్ గోయల్
తరువాత అరుణ్ నారంగ్
నియోజకవర్గం అబోహార్

వ్యక్తిగత వివరాలు

జననం 9 February 1954 (1954-02-09) (age 71)
పంజ్‌కోసి, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2022–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1990 – 2022)
తల్లిదండ్రులు బలరామ్ జాఖర్
జీవిత భాగస్వామి సిల్వియా జాఖర్
నివాసం పంజ్‌కోసి, పంజాబ్, భారతదేశం
పూర్వ విద్యార్థి ప్రభుత్వ కళాశాల, చండీగఢ్ (బిఎ)
కురుక్షేత్ర విశ్వవిద్యాలయం (ఎంబిఎ)

సునీల్ కుమార్ జాఖర్ (జననం 9 ఫిబ్రవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పంజాబ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 2012 నుండి 2017 వరకు పంజాబ్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 2017 నుండి 2021 వరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 4 జూలై 2023న భారతీయ జనతా పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1][2][3][4]

జాఖర్ 2017లో గురుదాస్‌పూర్ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలలో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Former Punjab Congress president Sunil Jakhar quits party; Sidhu backs him" (in Indian English). The Hindu. 14 May 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  2. "Sunil Jakhar named new Punjab BJP chief, replaces Ashwani Sharma" (in ఇంగ్లీష్). The Indian Express. 4 July 2023. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. "Days after quitting Congress, Sunil Jakhar joins BJP". The Times of India. 19 May 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  4. "BJP appoints Hindu Jat face Sunil Jakhar as its Punjab president". 4 July 2023. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  5. "Congress leader Sunil Jakhar wins Gurdaspur Lok Sabha bypoll by huge margin". The Times of India. 15 October 2017. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.