Jump to content

సాధు సింగ్

వికీపీడియా నుండి
సాధు సింగ్

పదవీ కాలం
2014 – 2019
ముందు పరమజిత్ కౌర్ గుల్షన్
తరువాత ముహమ్మద్ సాదిక్
నియోజకవర్గం ఫరీద్‌కోట్

వ్యక్తిగత వివరాలు

జననం 1941
మనుకే, మోగా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు, రిటైర్డ్ ప్రొఫెసర్

సాధు సింగ్ (జననం 1941) భారతదేశానికి చెందిన విద్యావేత్త & రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Sadhu Singh – Aam Aadmi Party" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-15.
  2. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.