రాణా గుర్జీత్ సింగ్
Appearance
రాణా గుర్జీత్ సింగ్ (జననం 19 ఏప్రిల్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలంధర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Case at behest of Akali leader: Congress MLA | Chandigarh News". The Times of India. 29 December 2016.