Jump to content

మొహిందర్ సింగ్ కేపీ

వికీపీడియా నుండి

మొహిందర్ సింగ్ కేపీ (జననం 7 నవంబర్ 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలంధర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 2009లో జలంధర్ (లోక్‌సభ నియోజకవర్గం) నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
  • అతను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై 1992లో క్రీడలు & యువత, 1995లో విద్య & రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
  • పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) మాజీ అధ్యక్షుడు.[3]
  • పంజాబ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చైర్మన్.[4]

మూలాలు

[మార్చు]
  1. "Humble, but encore unlikely". Hindustan Times (in ఇంగ్లీష్). 2014-02-14. Retrieved 2020-06-02.
  2. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2020-06-02.
  3. Service, Tribune News. "Chaudhary tries to pacify ex-MP Kaypee". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-06-02.[permanent dead link]
  4. Service, Tribune News. "Once Tech Edu Minister, Kaypee settles for chairman of its board". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-06-02.