Jump to content

ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజమ్మూ కాశ్మీరు మార్చు
అక్షాంశ రేఖాంశాలు32°54′0″N 75°6′0″E మార్చు
పటం

ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిష్త్‌వార్, రంబాన్, కథువా, దోడా, రియాసి, ఉధంపూర్ జిల్లాల పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
AC నం. AC పేరు జిల్లా
48 ఇందర్వాల్ కిష్టావర్
49 కిష్త్వార్
50 పాడర్-నాగసేని
51 భదర్వాః దోడా
52 దోడా
53 దోడా వెస్ట్
54 రాంబన్ రాంబన్
55 బనిహాల్
59 ఉదంపూర్ వెస్ట్ ఉధంపూర్
60 ఉదంపూర్ తూర్పు
61 చెనాని
62 రాంనగర్ (SC)
63 బని కథువా
64 బిల్లవర్
65 బసోలి
66 జస్రోత
67 కథువా (SC)
68 హీరానగర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1957 ఇంద్రజిత్ మల్హోత్రా భారత జాతీయ కాంగ్రెస్
1967 కరణ్ సింగ్
1968^ GS బ్రిగేడియర్
1971 కరణ్ సింగ్
1977
1980 భారత జాతీయ కాంగ్రెస్
1984 గిర్ధారి లాల్ డోగ్రా భారత జాతీయ కాంగ్రెస్
1988^ ఫలితం లేదు [2]
1989 ధరమ్ పాల్ భారత జాతీయ కాంగ్రెస్
1991 కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
1996 చమన్ లాల్ గుప్తా భారతీయ జనతా పార్టీ
1998
1999
2004 చౌదరి లాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 డాక్టర్ జితేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
2019 [3]
2024[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 31 December 2008. Retrieved 2008-10-30.
  2. Mohd. Ayub Khan v. Prof. Bhim Singh And Others, Supreme Court Of India (Mar 14, 1996), casemine.com, retrieved 18 January 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "Jammu & Kashmir 2024". Election Commission of India.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - UDHAMPUR". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]