శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీనగర్
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజమ్మూ కాశ్మీరు మార్చు
అక్షాంశ రేఖాంశాలు34°6′0″N 74°48′0″E మార్చు
పటం

శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గందర్బల్, శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, షోపియన్ జిల్లాల పరిధిలో 19 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజవర్గం సంఖ్య నియోజవర్గం పేరు జిల్లా
17 కంగన్ (ఎస్టీ) గందర్బల్
18 గందర్బల్
19 హజ్రత్‌బాల్ శ్రీనగర్
20 ఖన్యార్
21 హబ్బా కాదల్
22 లాల్ చౌక్
23 చన్నపోరా
24 జాడిబాల్
25 ఈద్గా
26 సెంట్రల్ షాల్టెంగ్
29 ఖాన్ సాహిబ్ బుడ్గం
30 చ్రార్-ఇ-షరీఫ్
31 చదూర
32 పాంపోర్ పుల్వామా
33 ట్రాల్
34 పుల్వామా
35 రాజ్‌పోరా
36 జైనపోరా షోపియన్
37 షోపియన్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1967 బక్షి గులాం మొహమ్మద్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1971 SA షమీమ్ స్వతంత్ర
1977 బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1980 ఫరూక్ అబ్దుల్లా
1983^ అబ్దుల్ రషీద్ కాబూలి
1984
1989 మహ్మద్ షఫీ భట్
1991 కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
1996 గులాం మొహమ్మద్ మీర్ మగామి భారత జాతీయ కాంగ్రెస్
1998 ఒమర్ అబ్దుల్లా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1999
2004
2009 ఫరూక్ అబ్దుల్లా
2014 తారిఖ్ హమీద్ కర్రా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2017^ ఫరూక్ అబ్దుల్లా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2019 [2]

మూలాలు[మార్చు]

  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 31 December 2008. Retrieved 2008-11-02.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]