Jump to content

తారిఖ్ హమీద్ కర్రా

వికీపీడియా నుండి
తారిఖ్ హమీద్ కర్రా

జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఆగస్టు 16
ముందు వికార్ రసూల్ వాని

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 అక్టోబర్ 8
ముందు నూర్ మొహమ్మద్
నియోజకవర్గం సెంట్రల్ షాల్టెంగ్

పదవీ కాలం
2014 మే 16 – 2016 నవంబర్ 17
ముందు ఫరూక్ అబ్దుల్లా
తరువాత ఫరూక్ అబ్దుల్లా
నియోజకవర్గం శ్రీనగర్

ఆర్థిక, ప్రణాళిక & అభివృద్ధి, చట్టం, పార్లమెంటరీ వ్యవహారాలు, గృహనిర్మాణం & పట్టణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, జీవావరణ శాస్త్రం, పర్యాటక శాఖల క్యాబినెట్ మంత్రి.
పదవీ కాలం
2005 – 2008

వ్యక్తిగత వివరాలు

జననం (1955-06-28) 1955 June 28 (age 70)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (1999-2017)
భారత జాతీయ కాంగ్రెస్ (2017-ప్రస్తుతం)[1]
వృత్తి రాజకీయ నాయకుడు

తారిఖ్ హమీద్ కర్రా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] అతను 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శ్రీనగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సెంట్రల్ షాల్టెంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Former PDP MP Tariq Hameed Karra joins Congress" (in ఇంగ్లీష్). The Indian Express. 18 February 2017. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  2. "Tariq Hameed Karra" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  3. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  4. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Central Shalteng". Archived from the original on 9 July 2025.
  5. "Jammu and Kashmir assembly election: Congress chief Tariq Hameed Karra wins from Central Shalteng by 14,395 votes". 8 October 2024. Retrieved 13 October 2024.
  6. TimelineDaily (18 September 2024). "JKPCC Chief Tariq Hameed Karra To Vie For Central Shalteng Seat" (in ఇంగ్లీష్). Retrieved 13 October 2024.
  7. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.