బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం
Appearance
బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ రేఖాంశాలు | 34°12′7″N 74°21′7″E |
బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కుప్వారా, బారాముల్లా, బండిపోరా, బుద్గాం జిల్లాల పరిధిలో 15 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం నం. | నియోజకవర్గం పేరు | జిల్లా |
---|---|---|
1 | కర్నా | కుప్వారా |
2 | ట్రెహ్గామ్ | |
3 | కుప్వారా | |
4 | లోలాబ్ | |
5 | హంద్వారా | |
6 | లాంగటే | |
7 | సోపోర్ | బారాముల్లా |
8 | రఫియాబాద్ | |
9 | ఉరి | |
10 | బారాముల్లా | |
11 | గుల్మార్గ్ | |
12 | వాగూర-క్రీరి | |
13 | పట్టన్ | |
14 | సోనావారి | బందిపోరా |
15 | బందిపోరా | |
16 | గురేజ్ (ఎస్.టి) | |
27 | బుడ్గం | బుడ్గం |
28 | బీరువా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1957 | షేక్ మహమ్మద్ అక్బర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | సయ్యద్ అహ్మద్ అగా | ||
1971 | |||
1977 | అబ్దుల్ అహద్ వకీల్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1980 | ఖ్వాజా ముబారక్ షా | ||
1983^ | సైఫుద్దీన్ సోజ్ | ||
1984 | |||
1989 | |||
1991 | కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు | ||
1996 | గులాం రసూల్ కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | సైఫుద్దీన్ సోజ్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1999 | అబ్దుల్ రషీద్ షాహీన్ | ||
2004 | |||
2009 | షరీఫుద్దీన్ షరీఖ్ | ||
2014 | ముజఫర్ హుస్సేన్ బేగ్ | జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2019 [2] | మహ్మద్ అక్బర్ లోన్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2024[3][4] | ఇంజనీర్ రషీద్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-11-02.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ CNBCTV18 (5 June 2024). "Meet Engineer Rashid, the jailed leader who won J&K's Baramulla Lok Sabha seat - CNBC TV18" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Baramulla". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.