Jump to content

మహ్మద్ అక్బర్ లోన్

వికీపీడియా నుండి
మహ్మద్ అక్బర్ లోన్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు ముజఫర్ హుస్సేన్ బేగ్
తరువాత షేక్ ఎర్ రషీద్
నియోజకవర్గం బారాముల్లా

జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్
పదవీ కాలం
2009 – 2013
తరువాత ముబారక్ గుల్

హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి
పదవీ కాలం
2013 – 2014

జమ్మూ కాశ్మీర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
2002 – 2008

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2018
నియోజకవర్గం సోనావారి

వ్యక్తిగత వివరాలు

జననం (1947-02-17) 1947 ఫిబ్రవరి 17 (వయసు 77)
నైద్‌ఖాయ్, మంజ్‌పోరా, సోనావారి
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
తల్లిదండ్రులు అబ్దుల్ గని లోన్, ముఖ్తా బేగం
జీవిత భాగస్వామి ఐషా బేగం
సంతానం హిలాల్ అక్బర్ లోన్ సహా ముగ్గురు కుమారులు

మహ్మద్ అక్బర్ లోన్ (జననం 17 ఫిబ్రవరి 1947) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సోనావారి నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2002 నుండి 2014 వరకు జమ్మూ & కాశ్మీర్ శాసనసభ సభ్యుడు (మూడు పర్యాయాలు)
  • జమ్మూ & కాశ్మీర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
  • 2009 జమ్మూ & కాశ్మీర్ శాసనసభ స్పీకర్
  • 2013: హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి
  • 2019 : బారాముల్లా లో‍క్‍సభ సభ్యుడు[3]
  • సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయ సభ్యునిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం & ప్రజా పంపిణీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Mohammad Akbar Lone" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  2. NT News (4 September 2023). "పాక్​కు జై కొట్టిన ఎమ్మెల్యే..! క్షమాపణలు కోరుతున్నట్లు 'సుప్రీం'కు తెలిపిన కేంద్రం..!". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024. {{cite news}}: zero width space character in |title= at position 5 (help)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.