అగా సయ్యద్ రుహుల్లా మెహదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగా సయ్యద్ రుహుల్లా మెహదీ
అగా సయ్యద్ రుహుల్లా మెహదీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ఫరూక్ అబ్దుల్లా
నియోజకవర్గం శ్రీనగర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2002 – 2018
ముందు సయ్యద్ గులాం హుస్సేన్ గిలానీ
నియోజకవర్గం బుద్గాం

వ్యక్తిగత వివరాలు

జననం (1982-04-12) 1982 ఏప్రిల్ 12 (వయసు 42)
బుద్గామ్ , జమ్మూ కాశ్మీర్ , భారతదేశం
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
ఇతర రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ అంజుమన్ ఇ షరీ- షియాన్
తల్లిదండ్రులు అగా సయ్యద్ మెహదీ, రఫీకా ఆగ
జీవిత భాగస్వామి నయెరెహ్ ఎస్లామియాక్రమ్
సంతానం 1
నివాసం దారుల్ ముస్తఫా షరియతాబాద్, బుడ్గం, జమ్మూ కాశ్మీర్ , భారతదేశం
మూలం [1]

అగా సయ్యద్ రుహుల్లా మెహదీ (జ. 9 ఫిబ్రవరి 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అగా సయ్యద్ రుహుల్లా మెహదీ తన తండ్రి అగా సయ్యద్ మెహదీ అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 2002 నుండి 2018 వరకు బుద్గాం శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్య అధికార ప్రతినిధిగా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి వహీద్ ఉర్ రెహ్మాన్ పారాపై 188416 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Outlook India (5 July 2024). "Ruhullah Mehdi, Rising Star of Kashmir's Politics" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. Rising Kashmir (4 June 2024). "Aga Syed Ruhullah declared winner on Srinagar Parliamentary Constituency". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. The Indian Express (29 July 2020). "Ex-minister quits as NC spokesperson amid debate in party over J&K statehood" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Srinagar". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.