బుద్గాం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బుద్గాం | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 27 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | బుద్గాం |
లోకసభ నియోజకవర్గం | శ్రీనగర్ |
ఏర్పాటు తేదీ | 1962 |
ఎన్నికైన సంవత్సరం | 2014 |
బుద్గాం శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]
శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962[4] | అగా సయ్యద్ అలీ సఫ్వీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1967[5] | HS మెహదీ | ||
1972[6] | అలీ మహ్మద్ మీర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977[7] | సయ్యద్ గులాం హుస్సేన్ గిలానీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1983[8] | |||
1987[9] | |||
1996[10] | |||
2002[11] | అగా సయ్యద్ రుహుల్లా మెహదీ | ||
2008[12] | |||
2014[13] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-20.
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-20.
- ↑ "Sitting and previous MLAs from Budgam Assembly Constituency". Elections.in. Retrieved 2021-06-20.
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Jammu & Kashmir 1977". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ "Jammu & Kashmir 1983". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.