పాడర్-నాగసేని శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| పాడర్-నాగసేని | |
|---|---|
| జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 50 | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
| జిల్లా | కిష్త్వార్ |
| లోకసభ నియోజకవర్గం | ఉధంపూర్ |
| ఏర్పాటు తేదీ | 2022 |
| రిజర్వేషన్ | జనరల్ |
| శాసనసభ సభ్యుడు | |
| ప్రస్తుతం | |
| పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| ఎన్నికైన సంవత్సరం | 2024 |
పాడర్-నాగసేని శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
పాడర్-నాగసేని నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]| ఎన్నిక | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2024[4] | సునీల్ కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ | |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2024
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
|---|---|---|---|---|---|
| బీజేపీ | సునీల్ కుమార్ శర్మ | 17,036 | 50.41 | ||
| జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | పూజా ఠాకూర్ | 15,490 | 45.83 | ||
| జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | సందేశ్ కుమార్ | 372 | 1.10 | ||
| నోటా | పైవేవీ కాదు | 362 | 1.07 | ||
| మెజారిటీ | 1,546 | 4.58 | |||
| పోలింగ్ శాతం | 33,796 | 80.67 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
- ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
- ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Padder–Nagseni". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.