Jump to content

సునీల్ కుమార్ శర్మ

వికీపీడియా నుండి
సునీల్ కుమార్ శర్మ

రవాణా (స్వతంత్ర బాధ్యత), రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ (రోడ్లు & భవనాలు), గ్రామీణాభివృద్ధి & పంచాయితీ రాజ్, వ్యవసాయ ఉత్పత్తి, వై.ఎస్.ఎస్ శాఖల మంత్రి
పదవీ కాలం
1 మార్చి 2015 – 19 జూన్ 2018
గవర్నరు ఎన్ఎన్ వోహ్రా
ముందు ఖమర్ అలీ అఖూన్అలీ
మొహమ్మద్ సాగర్
నాసిర్ అస్లాం వానీ
తరువాత TBD
నియోజకవర్గం కిష్త్వార్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు కార్యాలయం ఏర్పాటు చేయబడింది
నియోజకవర్గం పాడర్-నాగసేని
పదవీ కాలం
23 డిసెంబర్ 2014 – 21 నవంబర్ 2018
ముందు సజ్జాద్ అహ్మద్ కిచ్లూ
తరువాత షాగున్ పరిహార్
నియోజకవర్గం కిష్త్వార్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

సునీల్ కుమార్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పాడర్-నాగసేని శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Padder–Nagseni". Retrieved 18 October 2024.
  3. TimelineDaily (28 August 2024). "Sunil Sharma From Padder-Nagseni: A Safe Bet For BJP's Former Minister?" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
  4. Hindustantimes (8 October 2024). "Jammu and Kashmir election results: BJP's Sunil Sharma wins Padder-Nagseni seat by 1546 votes". Retrieved 18 October 2024.