షాగున్ పరిహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాగున్ పరిహార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సునీల్ కుమార్ శర్మ
నియోజకవర్గం కిష్త్వార్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

షాగున్ పరిహార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కిష్త్వార్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

షాగున్ పరిహార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కిష్త్వార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి & నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి సజ్జాద్ అహ్మద్ కిచ్లూపై 521 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Shagun, Shamima and Sakina: Three women elected to Jammu and Kashmir Assembly". 9 October 2024. Retrieved 13 October 2024.
  3. TimelineDaily (8 October 2024). "BJP's New Face Shagun Parihar Wins From Kishtwar" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  4. "BJP's Shagun Parihar, whose father was killed in terror attack, wins in Kishtwar". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Kishtwar". Retrieved 17 October 2024.