Jump to content

ట్రెహ్‌గామ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

ట్రెహ్‌గామ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

ట్రెహ్‌గామ్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2024[4][5][6] సైఫుల్లా మీర్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : ట్రెహ్‌గామ్[7]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సైఫుల్లా మీర్ 18,002 33.74
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ బషీర్ అహ్మద్ దార్ 14,376 26.95
స్వతంత్ర నజీర్ అహ్మద్ మీర్ 8125 15.4
జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ డాక్టర్ నూర్ ఉద్ దిన్ అహ్మద్ షా 3828 7.18
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మహ్మద్ అఫ్జల్ వనీ 3495 6.55
స్వతంత్ర జావిద్ అహ్మద్ మీర్ 2386 4.47
స్వతంత్ర కేసర్ అహ్మద్ మీర్ 1129 2.12
నోటా పైవేవీ కాదు 920 1.72
ఎస్‌పీ సజాద్ ఖాన్ 462 0.87
స్వతంత్ర షఫీకా బేగం 329 0.62
స్వతంత్ర షైర్ జమాన్ దీదాద్ 205 0.38
మెజారిటీ 3626
పోలింగ్ శాతం 53348

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "Trehgam, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Saifullah Mir wins Trehgam with 18002 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Republic World (8 October 2024). "JKNC Wins Trehgam, Karnah, Lolab; JKPC Claims Handwara; Independent Take Langate, JKPDP Wins Kupwara" (in US). Retrieved 15 October 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  6. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  7. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Trehgam". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.

బయటి లింకులు

[మార్చు]