Jump to content

అనంతనాగ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
అనంతనాగ్ వెస్ట్
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 43
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు (కేంద్రపాలిత ప్రాంతం)
జిల్లాఅనంతనాగ్
లోకసభ నియోజకవర్గంఅనంతనాగ్-రాజౌరి
ఏర్పాటు తేదీ2022
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్టీజేకేఎన్‌సీ
ఎన్నికైన సంవత్సరం2024

అనంతనాగ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

అనంతనాగ్ వెస్ట్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4] అబ్దుల్ మజీద్ భట్ లారామ్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : అనంతనాగ్ వెస్ట్[5]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్ మజీద్ భట్ 25,135 40.58
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అబ్దుల్ గఫార్ సోఫీ 14,700 23.74
బీజేపీ మహ్మద్ రఫీక్ వానీ 6,574 10.61
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ బిలాల్ అహ్మద్ దేవ 6,530 10.54
స్వతంత్ర ఆకిబ్ ముస్తాక్ గనీ 2,877 4.65
స్వతంత్ర ఫయాజ్ అహ్మద్ ఖండే 1,862 3.01
జేడీయూ గుల్ మహ్మద్ భట్ 1,546 2.50
నోటా పైవేవీ లేవు 1,382 2.23
స్వతంత్ర గుల్షన్ అక్తర్ 899 1.45
జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ మహ్మద్ రఫీక్ వానీ 428 0.69
మెజారిటీ 10,435 16.85
పోలింగ్ శాతం 61,933 49.15

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Anantnag West". Retrieved 17 October 2024.

బయటి లింకులు

[మార్చు]