అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

ఈ నియోజకవర్గం పేరు మే 2022లో అనంతనాగ్-రాజౌరీ నియోజకవర్గంగా పేరు మార్చబడింది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నం. పేరు జిల్లా
36 జైనపోరా షోపియన్
38 DH పోరా కుల్గాం
39 కుల్గాం
40 దేవ్సార్
41 డూరు అనంతనాగ్
42 కోకెర్నాగ్ (ST)
43 అనంతనాగ్ వెస్ట్
44 అనంతనాగ్
45 శ్రీగుఫ్వారా-బిజ్‌బెహ్రా
46 షాంగస్ - అనంతనాగ్ తూర్పు
47 పహల్గాం
84 నౌషేరా రాజౌరి
85 రాజౌరి (ST)
86 బుధాల్ (ST)
87 తన్నమండి (ఎస్టీ)
88 సురన్‌కోట్ (ST) పూంచ్
89 పూంచ్ హవేలీ
90 మెంధార్ (ఎస్టీ)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2022 వరకు : అనంతనాగ్‌
2024 మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 భారత సార్వత్రిక ఎన్నికలు : అనంతనాగ్-రాజౌరి[3]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జేకేఎన్‌సీ మియాన్ అల్తాఫ్ లార్వి 521,836 50.85 కొత్తది
పీడీపీ మెహబూబా ముఫ్తీ 2,40,042 23.39 కొత్తది
జేకేఏపీ జాఫర్ ఇక్బాల్ ఖాన్ మన్హాస్ 1,42,195 13.86 కొత్తది
నోటా పైవేవీ లేవు 6,223 0.61 కొత్తది
మెజారిటీ 2,81,794 27.46
పోలింగ్ శాతం 10,26,148 54.46 కొత్తది

మూలాలు

[మార్చు]
  1. Service, Tribune News. "J-K delimitation panel award notified; Kashmir to have 47 Assembly seats, Jammu 43". Tribuneindia News Service.
  2. Nath, Damini; Ashiq, Peerzada (May 5, 2022). "Delimitation panel notifies new J&K Assembly constituencies" – via www.thehindu.com.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - ANANTNAG-RAJOURI". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.

బయటి లింకులు

[మార్చు]