మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి
Jump to navigation
Jump to search
మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | హస్నైన్ మసూది | ||
---|---|---|---|
నియోజకవర్గం | అనంతనాగ్-రాజౌరి | ||
పదవీ కాలం 1987 – 2018 | |||
నియోజకవర్గం | కంగన్ | ||
సాంఘిక సంక్షేమ శాఖ & ఆరోగ్యం, వైద్య విద్యా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1996 – 2002 | |||
గవర్నరు | కె. వి. కృష్ణారావు గిరీష్ చంద్ర సక్సేనా | ||
అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2008 – 2014 | |||
గవర్నరు | ఎన్ఎన్ వోహ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1957 (age 66–67) బాబా నగ్రి, వంగత్, కంగన్, గందర్బల్, జమ్మూ & కాశ్మీర్ , భారతదేశం . | ||
రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | కాశ్మీర్ విశ్వవిద్యాలయం |
మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (2024). "Mian Altaf Ahmad , Jammu & Kashmir National Conference candidate bio" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ "Mian Altaf wins Kangan for fourth time in succession". 28 December 2008. Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - ANANTNAG-RAJOURI". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Financialexpress (4 June 2024). "Anantnag Lok Sabha Election Result 2024 Highlights: NC leader Altaf Ahmad defeats Mehbooba Mufti by over two lakh votes" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.