Jump to content

శ్రీ మాతా వైష్ణోదేవి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
శ్రీ మాతా వైష్ణోదేవి
Constituency No. 58 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateజమ్మూ కాశ్మీరు-
Districtరియాసి
Lok Sabha constituencyజమ్మూ
Established2022
Reservationజనరల్
Member of Legislative Assembly
Incumbent
బలదేవ్ రాజ్ శర్మ
Partyబీజేపీ
Elected year2024

శ్రీ మాతా వైష్ణో దేవి శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

శ్రీ మాతా వైష్ణో దేవి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4] [5] బల్‌దేవ్ రాజ్ శర్మ భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : శ్రీ మాతా వైష్ణో దేవి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ బల్‌దేవ్ రాజ్ శర్మ 18,199 39.96
స్వతంత్ర జుగల్ కిషోర్ 16,204 35.58
కాంగ్రెస్ భూపీందర్ సింగ్ 5,655 12.42
నోటా పైవేవీ కాదు 355 0.78
మెజారిటీ 1,955 4.38
పోలింగ్ శాతం 45,544 80.45

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Shri Mata Vaishno Devi". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.

బయటి లింకులు

[మార్చు]