Jump to content

బల్‌దేవ్ రాజ్ శర్మ

వికీపీడియా నుండి
బల్‌దేవ్ రాజ్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం శ్రీ మాతా వైష్ణోదేవి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

బల్‌దేవ్ రాజ్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో శ్రీ మాతా వైష్ణోదేవి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బల్‌దేవ్ రాజ్ శర్మ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో శ్రీ మాతా వైష్ణోదేవి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జుగల్ కిషోర్ పై 1995 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బల్‌దేవ్ రాజ్ శర్మకి 18199 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జుగల్ కిషోర్ కు 16204 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Shri Mata Vaishno Devi". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  4. "Shri Mata Vaishno Devi Assembly Election Results 2024 BJP's Baldev Raj Sharma defeats Independent candidate Jugal Kishore with 1995 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.