చనాపోరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చనాపోరా
జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 23
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాశ్రీనగర్
లోకసభ నియోజకవర్గంశ్రీనగర్
ఏర్పాటు తేదీ2022
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్టీజేకేఎన్‌సీ
ఎన్నికైన సంవత్సరం2024

చనాపోరా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

చనాపోరా నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2024[4][5] ముస్తాక్ గురూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు, 2024 : చనాపోరా[6]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ముస్తాక్ గురూ 13717 53.94
జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ సయ్యద్ మహ్మద్ అల్తాఫ్ బుఖారీ 8029 31.57
పీడీపీ మహ్మద్ ఇక్బాల్ ట్రంబూ 1450 5.7
బీజేపీ హిలాల్ అహ్మద్ వానీ 722 2.84
స్వతంత్ర జిబ్రాన్ దార్ 598 2.35
నోటా పైవేవీ లేవు 355 1.4
స్వతంత్ర షీబాన్ ఆశయ్ 225 0.88
స్వతంత్ర షోకత్ అహ్మద్ భట్ 212 0.83
జమ్మూ కాశ్మీర్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌ AR వాణి 123 0.48
మెజారిటీ 5688
పోలింగ్ శాతం 25431

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. The Times of India (8 October 2024). "Chanapora Assembly Election Result 2024: JKNC's Mushtaq Guroo wins with a margin of 5688 votes". Retrieved 15 October 2024.
  6. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chanapora". Retrieved 15 October 2024.

బయటి లింకులు

[మార్చు]