Jump to content

సెంట్రల్ షాల్టెంగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సెంట్రల్ షాల్టెంగ్
Constituency for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateజమ్మూ కాశ్మీరు
Districtశ్రీనగర్
Lok Sabha constituency శ్రీనగర్
Established2022
Member of Legislative Assembly
Incumbent
Partyభారత జాతీయ కాంగ్రెస్
Elected year2024

సెంట్రల్ షాల్టెంగ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4][5] తారిఖ్ హమీద్ కర్రా భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు: సెంట్రల్ షాల్టెంగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ తారిఖ్ హమీద్ కర్రా 18933 55.86
స్వతంత్ర ముహమ్మద్ ఇర్ఫాన్ షా 4538 13.39
స్వతంత్ర నూర్ మహ్మద్ షేక్ 103 12.11
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అబ్దుల్ ఖయూమ్ భట్ 2730 8.06
జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ జాఫర్ హబీబ్ దార్ 886 2.61
స్వతంత్ర ఆదిల్ హుస్సేన్ దార్ 357 1.05
స్వతంత్ర ఇండోమీత్ సింగ్ 350 1.03
జమ్మూ కాశ్మీర్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌ రియాజ్ అహ్మద్ మీర్ 295 0.87
స్వతంత్ర ముద్దాసిర్ రషీద్ బజాజ్ 203 0.60
స్వతంత్ర ముజఫర్ హుస్సేన్ దార్ 200 0.59
నేషనల్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సమీర్ అహ్మద్ భట్ 184 0.54
స్వతంత్ర ఇర్షాద్ అహ్మద్ 167 0.49
స్వతంత్ర ఇనామ్ హుస్సేన్ 124 0.37
నోటా పైవేవీ కాదు 821 2.42
మెజారిటీ 14395

మూలాలు

[మార్చు]
  1. ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Central Shalteng". Archived from the original on 9 July 2025.

బయటి లింకులు

[మార్చు]