చనాని శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| చనాని | |
|---|---|
| Constituency No. 61 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | జమ్మూ కాశ్మీర్ |
| District | ఉధంపూర్ |
| Lok Sabha constituency | ఉధంపూర్ |
| Established | 1962 |
| Elected year | 2014 |
చనాని శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]- 1962: అమర్ నాథ్ శర్మ, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్[2]
- 1967: భీమ్ సింగ్ , భారత జాతీయ కాంగ్రెస్[3]
- 1972: దేవ్ దత్ , భారత జాతీయ కాంగ్రెస్[4]
- 1977: భీమ్ సింగ్ , భారత జాతీయ కాంగ్రెస్[5]
- 1983: భీమ్ సింగ్ , స్వతంత్ర[6]
- 1987: యష్ పాల్ ఖజురియా, భారత జాతీయ కాంగ్రెస్[7]
- 1996: పృథ్వీ చంద్, భారతీయ జనతా పార్టీ[8]
- 2002: ఫకీర్ నాథ్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ[9]
- 2008: క్రిషన్ చందర్ భగత్ , భారత జాతీయ కాంగ్రెస్[10]
- 2014: దీనా నాథ్, భారత జాతీయ కాంగ్రెస్[11]
- 2024: బల్వంత్ సింగ్ మంకోటియా, బీజేపీ[12]
మూలాలు
[మార్చు]- ↑ Sitting and previous MLAs from Chenani Assembly Constituency
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Jammu & Kashmir 1977". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ "Jammu & Kashmir 1983". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.