Jump to content

బారాముల్లా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బారాముల్లా
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 10
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాబారాముల్లా
లోకసభ నియోజకవర్గంబారాముల్లా
ఏర్పాటు తేదీ1962
ఎన్నికైన సంవత్సరం2014

బారాముల్లా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]

శాసనసభ సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1962[4] హర్బన్స్ సింగ్ ఆజాద్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1967[5] షామస్-ఉద్-దిన్
1972[6] మహ్మద్ మక్బూల్ మహజూ భారత జాతీయ కాంగ్రెస్
1977[7] గులాం-ఉద్-దిన్ షా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1983[8] షేక్ మహ్మద్ మక్బోల్
1987[9]
1996[10] ముజాహిద్ మహ్మద్ అబ్దుల్లా
2002[11] ముజఫర్ హుస్సేన్ బేగ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2008
2014[12] జావిద్ హసన్ బేగ్
2024[13] జావిద్ హసన్ బేగ్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-20.
  2. "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-20.
  3. "Sitting and previous MLAs from Baramulla Assembly Constituency". Elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-20.
  4. Statistical Report on General Election, 1962, Election Commission of India.
  5. Statistical Report on General Election, 1967, Election Commission of India.
  6. "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  7. "Jammu & Kashmir 1977". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 June 2022.
  8. "Jammu & Kashmir 1983". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 June 2022.
  9. Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
  10. "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
  11. "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. the original నుండి 16 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 May 2024.
  12. "Jammu & Kashmir 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2021.
  13. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.

బయటి లింకులు

[మార్చు]