రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం (జమ్మూ కాశ్మీరు)
స్వరూపం
| రామ్‌గఢ్ | |
|---|---|
| జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 69 | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
| జిల్లా | సంబా |
| లోకసభ నియోజకవర్గం | జమ్మూ |
| ఏర్పాటు తేదీ | 2022 |
| రిజర్వేషన్ | జనరల్ |
| శాసనసభ సభ్యుడు | |
| ప్రస్తుతం దేవిందర్ కుమార్ మాన్యాల్ | |
| పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| ఎన్నికైన సంవత్సరం | 2024 |
రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమ్మూ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
రామ్‌గఢ్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]| ఎన్నిక | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2024[4] [5] | దేవిందర్ కుమార్ మాన్యాల్ | భారతీయ జనతా పార్టీ | |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2024
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
|---|---|---|---|---|
| బీజేపీ | దేవిందర్ కుమార్ మాన్యాల్ | 35672 | 51.53 | |
| ఐఎన్‌సీ | యష్ పాల్ కుండల్ | 21470 | 31.02 | |
| జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ | సాహిల్ భారతి | 10426 | 15.06 | |
| బీఎస్‌పీ | పర్షోతం సింగ్ | 457 | 0.66 | |
| ఆజాద్ సమాజ్ పార్టీ | సురీందర్ కుమార్ అత్రి | 463 | 0.67 | |
| నోటా | పైవేవీ లేవు | 283 | 0.41 | |
| జమ్మూ & కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (భీమ్) | రాకేష్ కుమార్ | 245 | 0.35 | |
| స్వతంత్ర | మనోజ్ కుమార్ | 208 | 0.3 | |
| మెజారిటీ | 14202 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
- ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
- ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Ramgarh". Retrieved 19 October 2024.