ఉదంపూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదంపూర్ తూర్పు
జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 59
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాఉధంపూర్
లోకసభ నియోజకవర్గంఉధంపూర్
ఏర్పాటు తేదీ2022
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పవన్ కుమార్ గుప్తా
పార్టీభారతీయ జనతా పార్టీ
ఎన్నికైన సంవత్సరం2024

ఉదంపూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

ఉదంపూర్ తూర్పు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4] [5] పవన్ కుమార్ గుప్తా భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : ఉధంపూర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ పవన్ కుమార్ గుప్తా 47,164
ఐఎన్‌సీ సుమిత్ మంగోత్రా 26,412
పీడీపీ కేవల్ కుమార్ 341
నోటా పైవేవీ కాదు 1290
మెజారిటీ 20,752

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Udhampur West". Retrieved 19 October 2024.

బయటి లింకులు

[మార్చు]