పవన్ కుమార్ గుప్తా
స్వరూపం
పవన్ కుమార్ గుప్తా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | శ్రీ మాతా వైష్ణోదేవి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పవన్ కుమార్ గుప్తా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో శ్రీ మాతా వైష్ణోదేవి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]పవన్ కుమార్ గుప్తా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో శ్రీ మాతా వైష్ణోదేవి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇసుమీత్ మగోత్రాపై 20752 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పవన్ కుమార్ గుప్తాకి 47,164 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమీత్ మగోత్రాకు 26, 412ఓట్లు వచ్చాయి.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Udhampur West". Retrieved 19 October 2024.