Jump to content

జమ్మూ నార్త్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(జమ్మూ ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
జమ్మూ ఉత్తర
Constituency No. 79 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateజమ్మూ కాశ్మీరు
Districtజమ్మూ
Lok Sabha constituencyజమ్ము
Established2022
Member of Legislative Assembly
Incumbent
షామ్ లాల్ శర్మ
Partyబీజేపీ
Elected year2024

జమ్మూ ఉత్తర శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమ్మూ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

జమ్మూ ఉత్తర నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4] షామ్ లాల్ శర్మ బీజేపీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు, 2024 : జమ్మూ నార్త్[5]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ షామ్ లాల్ శర్మ 47,219 63.66
నేషనల్ కాన్ఫరెన్స్ అజయ్ కుమార్ సధోత్ర 19,856 26.77
స్వతంత్ర శివ దేవ్ సింగ్ 2,442 3.29
స్వతంత్ర ఆకాష్ సింగ్ స్లాథియా 1,161 1.57
బీఎస్‌పీ బద్రీ నాథ్ 598 0.81
స్వతంత్ర అమిత్ కపూర్ 560 0.75
నోటా పైవేవీ లేవు 319 0.43
పీడీపీ దర్శన్ కుమార్ మగోత్రా 266 0.36
స్వతంత్ర అజయ్ సింగ్ సైనీ 248 0.33
స్వతంత్ర కుశాల్ శర్మ 246 0.33
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ మహేశ్వర్ సింగ్ మన్హాస్ 204 0.28
స్వతంత్ర రవి దత్ 186 0.25
స్వతంత్ర కులదీప్ కుమార్ రావు 163 0.22
నేషనల్ పాంథర్స్ పార్టీ నరేష్ కుమార్ చిబ్ 150 0.20
స్వతంత్ర ప్రియాంక శర్మ 109 0.15
స్వతంత్ర ఓం ప్రకాష్ గుప్తా 61 0.08
మెజారిటీ 27,363 36.89
పోలింగ్ శాతం 74,178 66.69
నమోదైన ఓటర్లు 1,11,228

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. the original (PDF) నుండి 17 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. the original (PDF) నుండి 24 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. the original (PDF) నుండి 24 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jammu Nort". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 October 2024.

బయటి లింకులు

[మార్చు]