వాయలార్ రవి
వాయలార్ రవి | |||
వాయలార్ రవి | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 22 ఏప్రిల్ 2003 – 23 ఏప్రిల్ 2021 | |||
నియోజకవర్గం | కేరళ | ||
---|---|---|---|
పదవీ కాలం 2 జులై 1994 – 1 జులై 2000 | |||
కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 29 జనవరి 2006 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | ఆస్కార్ ఫెర్నాండేజ్ | ||
తరువాత | సుష్మాస్వరాజ్ | ||
భూ శాస్త్ర శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 14 ఆగష్టు 2012 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | జైపాల్ రెడ్డి | ||
శాస్త్ర సాంకేతిక శాఖ
| |||
పదవీ కాలం 14 ఆగష్టు 2012 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | జైపాల్ రెడ్డి | ||
కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 14 ఆగష్టు 2012 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | కె.హెచ్.మునియప్ప | ||
కేంద్ర విమానాయ శాఖ
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 18 డిసెంబర్ 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | ప్రఫుల్ పటేల్ | ||
తరువాత | చౌదరి అజిత్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చెర్తల వాయలార్, అలప్పుజా జిల్లా, కేరళ | 1937 జూన్ 4||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మెర్సీ రవి | ||
నివాసం | కేరళ |
వాయలార్ రవి (జననం 4 జూన్ 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2006 నుండి 2014 వరకు కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిగా పని చేశాడు.[1][2]
వివాహం
[మార్చు]వాయలార్ రవి కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో పని చేస్తున్నప్పుడు తన సహా విద్యార్థిని మెర్సీని వివాహం చేసుకున్నాడు. ఆమె 5 సెప్టెంబరు 2009న 64 సంవత్సరాల వయస్సులో మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించింది.[3][4]
రాజకీయ జీవితం
[మార్చు]వాయలార్ రవి కేరళలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం అయిన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU)కి మొదటి ప్రధాన కార్యదర్శి. ఆయన 1971లో తిరువనంతపురం జిల్లాలోని చిరాయింకిల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 5వ లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. వాయలార్ రవి 1977లో 6వ లోక్‌సభకు రెండొవసారి ఎంపీగా ఎన్నికై, 1979 లో కేరళ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎంపీగా రాజీనామా చేశాడు.
ఆయన 1982లో జరిగిన కేరళ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 1982 నుండి 1986 వరకు కేరళ హోం మంత్రిగా పని చేశాడు. రవి 1987లో కేరళ శాసనసభకు రెండొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన జూలై 1994లో, ఏప్రిల్ 2003లో రాజ్యసభకు ఎన్నికై 30 జనవరి 2006న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
వాయలార్ రవి 2009లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేశాక రెండవ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిగా భాద్యతలు చేపట్టి 19 జనవరి 2011న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు చేపట్టాడు. వాయలార్ రవి 2015[5] నుండి 23 ఏప్రిల్ 2021 వరకు రాజ్యసభకు ఎంపీగా పని చేశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Vayalar Ravi". 15 March 2018. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ Sakshi (30 October 2013). "విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికులకు 'భద్రత'". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ "Vayalar Ravi's wife passes away". The Times of India. 5 September 2009. Archived from the original on 1 November 2013. Retrieved 21 October 2012.
- ↑ The Hindu (5 September 2009). "Vayalar Ravi bereaved" (in Indian English). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Economic Times (20 April 2015). "Vayalar Ravi re-elected to Rajya Sabha". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The News Minute (17 March 2021). "Kerala biennial elections announced as 3 Rajya Sabha MPs set to retire" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.