పాలి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పాలి లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°48′0″N 73°18′0″E |
17పాలి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పాలీ, జోధ్‌పూర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
117 | సోజత్ | జనరల్ | పాలీ |
118 | పాలీ | జనరల్ | పాలీ |
119 | మార్వార్ జంక్షన్ | జనరల్ | పాలీ |
120 | బాలి | జనరల్ | పాలీ |
121 | సుమేర్‌పూర్ | జనరల్ | పాలీ |
125 | ఒసియన్ | జనరల్ | జోధ్‌పూర్ |
126 | భోపాల్‌గఢ్ | ఎస్సీ | జోధ్‌పూర్ |
131 | బిలారా | ఎస్సీ | జోధ్‌పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
1వ | 1952-57 | జనరల్ అజిత్ సింగ్ | స్వతంత్ర |
2వ | 1957-62 | హరీష్ చంద్ర మాథుర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
3వ | 1962-67 | జస్వంతరాజ్ మెహతా | |
4వ | 1967-71 | SK తపురియా | స్వతంత్ర |
5వ | 1971-77 | మూల్ చంద్ దాగా | భారత జాతీయ కాంగ్రెస్ |
6వ | 1977-80 | అమృత్ నహతా | జనతా పార్టీ |
7వ | 1980-84 | మూల్ చంద్ దాగా | భారత జాతీయ కాంగ్రెస్ |
8వ | 1984-88 | ||
8వ | 1988-89 | శంకర్ లాల్ శర్మ | |
9వ | 1989-91 | గుమన్ మాల్ లోధా | భారతీయ జనతా పార్టీ |
10వ | 1991-96 | ||
11వ | 1996-98 | ||
12వ | 1998-99 | మిథా లాల్ జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
13వ | 1999–2004 | పుస్ప్ జైన్ | భారతీయ జనతా పార్టీ |
14వ | 2004-09 | ||
15వ | 2009-2014 | బద్రీ రామ్ జాఖర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
16వ | 2014-2019 | పిపి చౌదరి | భారతీయ జనతా పార్టీ |
17వ [2] | 2019-2024 |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Pali Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.