Jump to content

టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
టోంక్-సవాయ్ మాధోపుర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2008 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°0′0″N 76°0′0″E మార్చు
పటం

టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సవై మధోపూర్, టోంక్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
90 గంగాపూర్ జనరల్ సవై మధోపూర్
91 బమన్వాస్ ఎస్టీ సవై మధోపూర్
92 సవాయి మాధోపూర్ జనరల్ సవై మధోపూర్
93 ఖండార్ ఎస్సీ సవై మధోపూర్
94 మల్పురా జనరల్ టోంక్
95 నివాయి ఎస్సీ టోంక్
96 టోంక్ జనరల్ టోంక్
97 డియోలి-ఉనియారా జనరల్ టోంక్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 నమో నారాయణ్ మీనా భారత జాతీయ కాంగ్రెస్
2014 సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా భారతీయ జనతా పార్టీ
2019[3]
2024[4] హరీష్ చంద్ర మీనా భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. ↑ "Tonk-Sawai Madhopur Lok Sabha constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
  2. ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. ↑ "Tonk-Sawai Madhopur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Retrieved 30 October 2025.