అస్కా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అస్కా లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
| అక్షాంశ రేఖాంశాలు | 19°37′13″N 84°39′51″E |

అస్కా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గంజాం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 124 | పొలాసర | జనరల్ | గంజాం |
| 125 | కబీసూర్యనగర్ | జనరల్ | గంజాం |
| 126 | ఖలికోట్ | ఎస్సీ | గంజాం |
| 128 | అస్కా | జనరల్ | గంజాం |
| 129 | సురడ | జనరల్ | గంజాం |
| 130 | సనాఖేముండి | జనరల్ | గంజాం |
| 131 | హింజిలీ | జనరల్ | గంజాం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1962 | మోహన్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | అనంత త్రిపాఠి శర్మ | ||
| 1971 | దుతి కృష్ణ పాండ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1977 | రామ చంద్ర రథుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
| 1984 | సోమనాథ్ రథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | అనంత నారాయణ్ సింగ్ | జనతాదళ్ | |
| 1991 | సోమనాథ్ రథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1996 | బిజూ పట్నాయక్ | జనతాదళ్ | |
| 1998 | నవీన్ పట్నాయక్ | బిజు జనతా దళ్ | |
| 1999 | |||
| *2000 ఉప ఎన్నిక | కుముదిని పట్నాయక్ | ||
| 2004 | హరి హర్ స్వైన్ | ||
| 2009 | నిత్యానంద ప్రధాన్ | ||
| 2014 | లడు కిషోర్ స్వైన్ | ||
| 2019[3] | ప్రమీలా బిసోయి | ||
| 2024[4] | అనితా శుభదర్శిని | బీజేపీ | |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.