కలహండి లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కలహండి లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 19°52′19″N 83°6′10″E |
కలహండి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి, నౌపడా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
71 | నుపాడ | జనరల్ | నువాపడ |
72 | ఖరియార్ | జనరల్ | నువాపడ |
77 | లాంజిగఢ్ | ఎస్టీ | కలహండి |
78 | జునాఘర్ | జనరల్ | కలహండి |
79 | ధర్మఘర్ | జనరల్ | కలహండి |
80 | భవానీపట్న | ఎస్సీ | కలహండి |
81 | నార్ల | జనరల్ | కలహండి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: మాళవికా దేవి, బీజేపీ[2]
- 2019: బసంత కుమార్ పాండా, భారతీయ జనతా పార్టీ [3]
- 2014: అర్కా కేశరి దేవ్, బిజు జనతా దళ్[4]
- 2009: భక్త చరణ్ దాస్, కాంగ్రెస్
- 2004: బిక్రమ్ కేశరీ డియో, భారతీయ జనతా పార్టీ
- 1999: బిక్రమ్ కేశరీ డియో, భారతీయ జనతా పార్టీ
- 1998: బిక్రమ్ కేశరీ డియో, భారతీయ జనతా పార్టీ
- 1996: భక్త చరణ్ దాస్, సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ)
- 1991: సుభాష్ చంద్ర నాయక్, కాంగ్రెస్
- 1989: భక్త చరణ్ దాస్, జనతాదళ్
- 1984: జగ్నాథ్ పట్నాయక్, కాంగ్రెస్
- 1980: రాసా బిహారీ బెహరా, కాంగ్రెస్
- 1977: ప్రతాప్ కేశరి డియో, స్వతంత్రుడు
- 1971: ప్రతాప్ కేశరి డియో, స్వతంత్ర పార్టీ
- 1967: ప్రతాప్ కేశరి డియో, స్వతంత్ర పార్టీ
- 1962: ప్రతాప్ కేశరి డియో, స్వతంత్ర పార్టీ
- 1957: ప్రతాప్ కేశరి డియో, గణతంత్ర పరిషత్
- 1952: గిరిధారి భోయి, గణతంత్ర పరిషత్
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2005-11-08. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Odisha Result Status". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 28 మే 2014. Retrieved 31 May 2014.