Jump to content

బిక్రమ్ కేశరీ డియో

వికీపీడియా నుండి
బిక్రమ్ కేశరీ డియో

పదవీ కాలం
1998 – 2009
ముందు భక్త చరణ్ దాస్
తరువాత భక్త చరణ్ దాస్
నియోజకవర్గం కలహండి

ఒడిశా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1985 – 1998
ముందు మహేశ్వర్ బరద్
తరువాత హిమాన్సు శేఖర్ మెహర్
నియోజకవర్గం జునాగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-11-26)1952 నవంబరు 26
భవానీపట్న, కలహండి , ఒడిశా
మరణం 2009 అక్టోబరు 7(2009-10-07) (వయసు 56)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ప్రతాప్ కేశరి డియో, కస్తూరికా మూహినీ దేవి
జీవిత భాగస్వామి
నయన్ శ్రీ దేవి
(m. 1974⁠–⁠2009)
సంతానం 1 కుమారుడు ( అర్కా కేశరి డియో ), 2 కుమార్తెలు
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
మూలం [1]

బిక్రమ్ కేశరీ డియో (26 నవంబర్ 1952 - 7 అక్టోబర్ 2009) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కలహండి నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Biographical Sketch of Member of 12th Lok Sabha". parliamentofindia.nic.in. 2001. Archived from the original on 12 January 2014. Retrieved 14 May 2012. Election Result of Kalahandi Lok Sabha Constituency
  2. "Biographical Sketch of Member of 13th Lok Sabha". parliamentofindia.nic.in. 2001. Retrieved 14 May 2012. Election Result of Kalahandi Lok Sabha Constituency
  3. "Kalahandi | Orissa Lok Sabha Constituency Elections Results 2009 Kalahandi | Orissa MP Elections Results Kalahandi 2009 | Candidate of Kalahandi Lok Sabha". indiaelections.co.in. 2012. Retrieved 14 May 2012. Updated Election Results Details of Kalahandi
  4. "Senior Orissa BJP leader, ex-MP B.K. Deo dead - Thaindian News". thaindian.com. 2012. Archived from the original on 6 అక్టోబరు 2012. Retrieved 14 మే 2012. leader and former Lok Sabha MP Bikram Keshari Deo died